Search Results

చిన్నబ్బాయి: విన్నపాలు వినమనీ వచ్చెనయ్య అన్నమయ్య

Posted by admin on 1st October 2010 in సత్యం శివం సుందరం
Audio Song:
 
Movie Name  
   Chinnabbayi
Song Singers
   Balu,
   S.P. Sailaja,
   Chorus
Music Director
   Ilaya Raja
Year Released
   1997
Actors
   Venkatesh,
   Ramya Krishna
Director
   K. Viswanath
Producer
   M. Narasimha Rao

Context

Song Context: 
       మా పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
       మా మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
       సత్యం శివం సుందరం!

Song Lyrics

||ప|| |ఆమె|
       విన్నపాలు వినమనీ వచ్చెనయ్య అన్నమయ్య
       పన్నగపు తెరతీయ వెన్నునితో చెప్పవయ్య
|అతడు|
       ఏం.. అన్నమయ్య ఆయన పాటల్లో ఆడుకోలేడా
       చెప్పటానికి నేనెవరిని
|ఆమె|
       ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
       ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
               |ఖోరస్| || ఆ పాటల్లో ||
|ఆమె| హరినే       |ఖోరస్| ఆహా
|ఆమె| కొలిచా       |ఖోరస్| ఆహా
|ఆమె|
       నిను పిలిచే వేళల్లో
|ఆమె| సిరినే        |ఖోరస్| ఆహా
|ఆమె| చూశా        |ఖోరస్| ఆహా
|ఆమె|
       నీ నవ్వుల వెలుగుల్లో నీవే
|ఖోరస్| సత్యం శివం సుందరం
                   |ఆమె|  || ఆ పాటల్లో ||
.
||చ|| |ఆమె|
       సూరిడువీ నీవే మము మేలుకొలుపు వేళ
|ఖోరస్|
       సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|ఆమె|
       సందమామ నీవే మా జోల పాడు వేళ
|ఖోరస్|
       సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
                    |ఖోరస్|  || సూరిడువీ ||
|ఆమె|
       అన్నా అనాలా మాకు నువ్వే అన్నీ అనాలా
|ఆమె|
       పసిపాప పలుకులా పరమాత్మ ఉనికిలా
       చలువ చెలిమి చిలికినావు నీవే
       సత్యం శివం సుందరం
|ఖోరస్ & ఆమె |
       మా పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
       మా మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
.
||చ|| |ఆమె|
       అమ్మతనము నీది మా ఆకలి తీర్చేవేళ
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|అతడు|
       నాన్న గుణము నీది మా అల్లరి ఆపేవేళా
|ఖోరస్|
సువ్వి సువ్వీ…సువ్వలాల సువ్వి సువ్వి
|అతడు|
       అమ్మతనము నాదా మీ ఆకలి తీర్చేవేళా
       నాన్న గుణము నాదా మీ అల్లరి ఆపేవేళా
|ఆమె|
       ఏ చుట్టరికం లేదే.. చుట్టుపక్కలా 
       ఏ మంత్రం వేసి మమ్ము చుట్టేశావిలా
|అతడు|
       అమ్మమ్మమ్మ చాలమ్మా అమ్మమ్మమ్మ ఆపమ్మా
       అన్నెమెరుగను పున్నెమెరుగను అమ్మా చూడు ఈ బూ..గోల
       అయ్యయ్యయ్యో అయ్యో..
|అతడు|
       ఏదేదో అంటున్నారు..కాదని చెప్పవేలా
       అలా ఇలా ఎలా అన్నా కర్తవు నువ్వేగా..నా వెనకాల
|ఆమె|
       చాల్లే ఊరుకోరా.. మధ్యలో నేనెవరిని
|అతడు|
       నా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
       నా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మ
|అతడు| హరినే       |ఖోరస్| ఆహా
|అతడు| కొలిచా       |ఖోరస్| ఆహా
|అతడు| నిను పిలిచే వేళల్లో
|అతడు| సిరినే        |ఖోరస్| ఆహా
|అతడు| చూశా       |ఖోరస్| ఆహా
|అతడు| నీ నవ్వుల వెలుగుల్లో నీవే
|అందరు|
       సత్యం శివం సుందరం
       మా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
       మా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మా
.
.
                              (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..